Wednesday, 3 June 2015

శ్రీరామ దూతం శిరసా నమామి , శ్రీరామ దూతం శిరసా నమామి

మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం  శ్రీరామ దూతం శిరసా నమామి (2)

మకుటరత్నకాంతి మదిత త  మిశ్రం అరుణోదయ రుచి రానన కమలం
జలిత మకర కుండల గండ భాగం నవ మణి మయ రస నా మధ్య భాగం
శ్రీరామ దూతం శిరసా నమామి , శ్రీరామ దూతం శిరసా నమామి.

తరుణ రుచి ర శుభా కర వరా హారం సమలంకృత దివ్య స్వర్నోపవీతం
గటితటి విలసిత కాంచన చేలం మంజు మంజీరా మహిత పదాబ్జమ్
శ్రీరామ దూతం శిరసా నమామి , శ్రీరామ దూతం శిరసా నమామి

దిన మణి శత నిభా దివ్య ప్రకాశం సకల సద్గుణ బృంద సారపయొదిమ్
దాసముఖంభోజ దస శత భానుం శ్రిత జన కువలయ సీతమయూఖమ్
శ్రీరామ దూతం శిరసా నమామి , శ్రీరామ దూతం శిరసా నమామి

రామ చంద్ర పద రాజీవ మదుపమ్ తరునాయట దో స్థంభ గంభీరం
సుగ్రీవ శ్రీరామ సంధాన హేతుం అగ్ని సాక్షి కృత అర్కజ రామం
శ్రీరామ దూతం శిరసా నమామి , శ్రీరామ దూతం శిరసా నమామి

సీత నివేదిత శ్రీరామ కుశలం రామాంగులీయక రామనివేద్యం
అతిశయ బలదర్ప అశోక భంగం వజ్రాయుద ఘోర వాలక  రాలమ
శ్రీరామ దూతం శిరసా నమామి , శ్రీరామ దూతం శిరసా నమామి

రావణ ఘన యుద్ధ రామ తురంగమ్ కాల నేమి దనుజ ఖండితదీరం
స్థపతి కృత ద్రుత సంజీవ నాద్రిమ్ లక్ష్మణ ప్రాణ సంరక్షణ నిలయం
శ్రీరామ దూతం శిరసా నమామి , శ్రీరామ దూతం శిరసా నమామి

బల  రాక్షస కొటి భంజిత సత్వం దశ కంట కంట విలుంకన దీక్షం
రక్షసానుజాదత్తా లంకాభిషేకం భక్త పాప తిమిర భాస్కర రుపమ్
శ్రీరామ దూతం శిరసా నమామి , శ్రీరామ దూతం శిరసా నమామి

ఝాన్కరో చాటిత డాకిని సైన్యం చరిత వాల  సంవేస్తిట  కాయం
భక్త జన కాంక్ష  ముక్తిని గానము లీలా వినోదిత దాస స్వరూపం
శ్రీరామ దూతం శిరసా నమామి , శ్రీరామ దూతం శిరసా నమామి

సీత నివేదిత శ్రీరామ కుశలం రామాంగులీయక రామనివేద్యం
అతిశయ బలదర్ప అశోక భంగం వజ్రాయుద ఘోర వాలక  రాలమ
శ్రీరామ దూతం శిరసా నమామి , శ్రీరామ దూతం శిరసా నమామి

1 comment:

  1. Thank you for providing the lyric. May GOD bless you

    ReplyDelete