మహర్షులు శాపాలు ఇవ్వడం వలనే హిందువులకి ఇంత వాంగ్మయము అంటే రామాయణము, భాగవతం, మహా భారతం లాంటి ఇతి హాసాలు వచినవి ద కదా . మనిషి ఎలా ఉండాలో , ఎలా ప్రవర్తించాలో రామాయణము ద్వారా మనకు చెబుతారు కాబట్టి నా అబిప్రయములో అవి కేవలము శాపాలు కాదు , శాపా అనుగ్రహము .
మనలాంటి మాములు మనుషులు కోపానికి లొంగుతారు , అందుకనే ఎవరితో గొడవ పడితే ఇంక మనం వాడి మొఖమ్ కూడా చుడం , కానీ అరిశాద్వార్గాలకు లోను కానీ ఋషులు కోపం వచ్చి శాపం పెట్టిన , వెంటనే శాప విమోచనం కూడా చెబుతారు . కోపానికి లోను కారు , కోపం వచినట్టు నటిస్తారు . అలా నటించారు కాబట్టే భాగవతం , మహా భారతము, రామాయణం లాంటి ఇతిహాసము (ఇది ఇలాగే జరిగింది ) వచ్చినవి.
భాగవతం , మహా భారతము, రామాయణం మన నిత్య జేవితంలో ఉపయోగపదట్లేదంటారా ????
మతము అంటే పెద్దలు ఏమి చేబుతారంటే మనిషి మతి నుండి పుట్టినది అని , ఫలానా వ్యక్తి , ఫలానా సంవత్సరంలో పుడితే ఫలానా మతము పుట్టినది చెపుకోవటానికి మనది మతము కాదు మరి ఏమిటి ???? హిందూ మతం అంటారు కొంత మంది కాదు , ధర్మము సనాతన ధర్మము . ఏ మనిషి మతి నుండి పుట్టలేదు.
అందుకే సనాతన ధర్మం లోవర్ణాశ్రమ వ్యవస్థ (నాలుగు వర్ణములు ), ఆశ్రమ ధర్మాలు గురించి నొక్కి చెప్పారు , అర్ధం చేసుకుంటే మన జీవితానికి సోపానాలు అవుతాయి , వర్ణాశ్రమ వ్యవస్థ అర్ధం కాకపోతే కుల పిచ్చి అని , ఇంకొకటి అని ఎదో ఒకటి విమర్శిస్తుంటారు .
భారత దేశాన్ని ఇంతకు ముందు కొన్ని వందల సంవత్సరాల పాటు అన్య మతస్తులు పరిపాలించారు, మత మార్పిడులు చేశారు, ఎన్నో అవమానాలకి, అవహేలనలకి , తిరస్కరాలకి , ఆటు పొట్ల కి గురి అవతు ఉన్న నిలబడుతుంది , గెలుస్తుంది సనాతన ధర్మము , సనాతన ధర్మమే లేని యెడల ప్రపంచమే ఉండదు అని నా వ్యక్తిగత అబిప్రాయము .
జై శ్రీ రామ్ అంటే ఏమిటి ?????????
జై (జిందాబాద్ )
శ్రీ (శ్రీ మాత్రే నమః )
రా (నమో నారాయణాయ)
మ (నమః శివాయ )
భగవంతుడు ఒక్కడే

No comments:
Post a Comment