కస్తూరి రంగా రంగా-నాయన్న-కావేటి రంగరంగా
శ్రీ రంగా రంగరంగా-నిను బాసీ-ఎట్లునే మరచుండూరా//కస్తూరి//
కంసున్ణీ సంహరింపా-సద్గురుడు-అవతారమెత్తినపుడు
దేవకీ గర్భమునాను-కృష్ణావా-తారమై జన్మించెను//కస్తూరి//
ఏడు రాత్రులు చెరిచి-ఒక రాత్రి-ఎకరాత్రిగా జేసేను
ఆదివారము పూతను-అష్టమీ-దినమందు జన్మించెను//కస్తూరి//
తలతోనూ జన్మమైతే-తనకుబాము-మోసంబు వక్చుననుచు
ఎదురు కాళ్ళను బుట్టెను ఏడుగురు-దాడులను జాంపెనపుడు//కస్తూరి//
నెత్తూరతోవుంది యపుడు-ఆ బాల-క్యావు క్యావున ఏడ్చుచు
నన్నెల ఎత్తుకొనవే-ఓ తల్లి-దేవకీ వందనంబు//కస్తూరి//
ఒల్లెల హీనంబుతో -ఈ రీతి-నిన్నాను కన్నా తండ్రి
నిన్నెట్లు ఎత్తుకొండు-నీ వొక్క-నిమిషంబు తాళరణ్నా//కస్తూరి//
గంగాను ప్రార్ధించెను-జళనిధుల-గంగా తానుప్పొంగేనూ
గంగా నదిలో నప్పుడు-దేవకీ-జలాకంబులాడేనపుడు//కస్తూరి//
ఇకనైనా ఎత్తుకొనవే-నా తల్లి-దేవకీ వందనంబు
కానీ బాలుని రీతిగా-నన్నీట్లు ఎడబాసీ యుందతగునా//కస్తూరి//
నీ పుణ్యమాయె కొడకా-ఇంకొక్క-నిమిషంబు తాళమనుచు
కామధేనువు నప్పుడు-దేవకీ-అడగి ప్రార్ధించగానూ//కస్తూరి//
పాల వర్షము గురిసెను-అప్పుడా-బాలుపై చల్లగానూ
తడి వస్త్రములు వాడచేను-దేవకీ-పొడి వస్త్రమును కట్టెను//కస్తూరి//
పొత్తిళ్లా మీద నపుడు-బాలుందు-చక్కగా పవళించెను
తన రెండు హస్తములతో-దేవకీ-తనయుణ్ణి ఎత్తుకొనేనూ//కస్తూరి//
ఆద్దాలప వేసుక -ఆ బాలు-నంద చందము చూచేను
వాసుదేవు పుత్ృుదమ్మా-ఈ బిడ్డ-వైకుంట వాసుదమ్మా//కస్తూరి//
నవనీత చోరుడామ్మా- ఈ బిడ్డ-నందగొపాలుదామ్మా
సీత పాత్ర నేత్రుదమ్మా-ఈ బిడ్డ-శ్రీ రామ చంద్ృుదమ్మా//కస్తూరి//
శిరమున చింతామణి-నా తండ్రి-నాలుకాను నాల్షత్రము
పండ్లను పరుశావేడి-భుజమున-సంఖు చక్రములు గలవు//కస్తూరి//
వీపున వింజామరా-నా తండ్రి-బొద్డున పారిజాతము
అరీకాల్ల పద్మాములను-అన్నీయు-అమరేను కన్నా తండ్రీ//కస్తూరి//
నీ రూపు చక్కడనము- ఆ బ్రహ్మ-యెన్నాళ్ళు వ్రాసే తండ్రీ
అన్నెకారి కడుపునా-ఓ అయ్యా-ఎలా జన్మిస్తివయ్య//కస్తూరి//
మయ యన్న కంసరాజు-ఇప్పుడు-వక్చు వెలాయారణ్నా
నిన్ను నేనెత్తుకొని-ఏ త్రోవా-నెగూడుర కన్నా తండ్రీ//కస్తూరి//
ఆ చక్కడనము జూచి-దేవకి-సోకింప సాగేనపుడు
తల్లి శోకాము మాంపగా-మాధవుడు-తంత్రమోక్కటి జేసేను//కస్తూరి//
పెద్ద బొబ్బాలు పెట్టుచు-మాధవుడు-గట్టిగా ఎడ్వా సాగే
శోకంబు చాలించియు-దేవకి-బాలుణ్ణి ఎత్తుకొనేనూ//కస్తూరి//
నా యన్న ఉరుకోరా-నా తండ్రి-గోపాల పవళించారా
ఆళ్లదుగో బూచివాడు-నా తండ్రి-వస్తాడు పవళించారా//కస్తూరి//
బుచులను మర్దించాను-నలినాక్షి-బుద్ధిమంతుడను అమ్మా
బుచేమీ చేసునంమా-నా తల్లి-బూచి నన్నేరుగునంమా//కస్తూరి//
నీ పుణ్యమాయేకోడాకా-నీ వొక్క-నిమిషంబు తాలూమనుచ్
ఆళ్లదుగో జోగీవాడు-నా తండ్రి-వస్తాడు -పవళించారా//కస్తూరి//
జోగి మందుల సంచులు-ఏ వేల-నా చంకా నుందగానూ
జోగేమి చేసునంమా-నా తల్లి-జోగి నన్నేరుగునంమా//కస్తూరి//
నీ పుణ్య మాయె కొడకా-నీ వొక్క-నిమిషంబు తాలూమనుచు
ఆళ్లదుగో పాము వక్చే-నా తండ్రి-గోపాల పవళించారా//కస్తూరి//
పాముల్లా రాజె అయినా-శేశుండు-పణుపై ఉండగానూ
పామేమీ చేసునంమా-నలినాక్షి-భయము నీకేలా నమ్మా//కస్తూరి//
నీలమేఘపు ఛాయలు-నీమేను-నీలాల హారములును
సద్గురుందు వ్రాసినాడు-నా తండ్రి-నీరుపు నీ చక్కన//కస్తూరి//
నిన్ను నేనెత్తుకొని-ఏ త్రోవా-పొడురా కన్నా తండ్రి
నాకేమీ భయము లేదే-నా తల్లి-నాకేమీ కొడువ లేదే//కస్తూరి//
తెమ్మని సుతునాడిగేను-దేవకి-అన్నాడీ
అన్నతోనూ
మగవాడూ కాదూరాణ్నా-ఈ
పిలా-ఆడపిల్ల నమ్మారా//కస్తూరి//
ఉపవాసాములు
నోములూ-నోచి ఈ-పుత్రికను గణీటినన్నా
పుత్రి దానము
చేయరా-నాయనా-పుణ్యవంతుదావురాణా//కస్తూరి//
దేవాది దేవులైన-బ్రహ్మ-రుద్రాదులకు
పూజా చేసి
పూజా ఫలముల
చేతను-వారికృుప-వల్ల పుత్రికని గంటి//కస్తూరి//
నీ పుణ్యమాయెరణ్నా-నీవు-పుత్రికను
దయ చేయమన్నా
నిర్దయాత్మాకుడవగుచు-నీ
వీట్లు-చేయూత తగదూరాణ్నా//కస్తూరి//
ప్రేమతో చెల్ళెలపుడు
-అన్నాను-చేయి పట్టి బ్రతిమాలేను
గంగాది నదులయందు-పుత్రాదానము
చేయమని అడిగేను//కస్తూరి//
కాదు కాదని
కంసుడు-దేవకి-పుత్రికను అడిగెనపుడు
అద్దాలపై బాలను-పుక్చుకొని-ఎగరేసి
నరకబోయే//కస్తూరి//
అంబరమునకు
ఎగూరగా-వేయనాపూడా బాల కంసు జూచి
నన్నెల ఛంపెడావూరా-నీ
యబ్బా-రేపల్లె వాడాలోనూ//కస్తూరి//
పెరుగుతున్నాడు
వినారా-కృష్ణావతారమై జన్మించెను
నిజముగా దోచేనపుడు-కంసుండు-ఏతేంచి
పవళించెను//కస్తూరి//
రేపల్లె వాడాలోనూ
-పెరుగు చున్నదని దిగులోండెను
నీ యబ్బా నీ
తాతరా-కంసుడా-కృష్నుండు పుట్టేణనుచు//కస్తూరి//
చల్లమ్ము వారాలెల్ల-ఆ
కబురు-చక్కగా చెప్పగానూ
పూతానకు కబురాయఎను-అప్పుడా-పూతన
చానుడెంచెను//కస్తూరి//
శృంగారముగా
పూతన-స్థానములకు-విషాధార పూసుకొనేనూ
రేపల్లె వాడాలందు-కృష్ణుడు-తిరుగుచున్న
చోటకు//కస్తూరి//
చానుడెంచి
విషాపు పాలు-ఇవ్వను-సమకట్టి ఇవ్వగానూ
బాలూరతో-బంతులాద-పరుగెత్తి-వీధి
నడుమను నిలిచేను//కస్తూరి//
ప్రేఅమతోకృష్ణున్ని
చూచి-పూతన-భూమిపై కొరిగిపడగా
గోపెమ్మ చూచి
అపుడా-బంగారు-గిన్నెలో బువ్వాపెట్టి//కస్తూరి//
ప్రోద్డున్న
ఉగ్గుపోసి-కృష్ణున్ని-ఎడలోనూ పాండవేసే
అంతలో కంసాహిథుడు-బందీరు-పై
ఎదురుగా వక్ఛేను//కస్తూరి//
పాదములు రెండు
పిడుగు-లావలే-దడదడా విసిరేనపుడు
వృషభమై వక్చు
నిలువ-ఒక్క లఘువున-ఛంపీవేసెనపుడు//కస్తూరి//
చల్లమ్ము వారాలెల్ల-ఈ
కబురు-చల్లగా చెప్పీరపుడు
రేపల్లె వాడాలోనూ-ఉన్నాత్తి-గోపికలు
గుంపు గుడి//కస్తూరి//
మాఇళ్లకోక్చుణంమా-కృష్ణుడు-మమురవ్వ
చేసునంమా
తాలలేమామ్మ
మేము-మీ సుథుడ్-తాలిమితో ఉండాదమ్మా//కస్తూరి//
మాగనివాలే పనులు సేయ-నీ సుతులు-మయ ఇండ్లలోకి వక్చు
ఇకనైన్ అబుద్ధి చెప్పి-ఇంతీరో-పదిలమ్ము సెయుమంమా//కస్తూరి//
అనుచుచు గట్టీగాను-మనంంత-గోపెమ్మ కడకు బోయి
చెప్పుదామనుచు వారు-గోప్ర్మ్మ-చెంతకేగేనపుడు//కస్తూరి//
గోపాలకృష్ణుడపుడు-ఆచటనే-పాలు త్రాగుచు నుందెను
ఇడీయేమీ యాశ్చర్యమే- ఓచేలియా-ఇడీయేమీ చోద్యమమ్మ//కస్తూరి//
కనుపాపలను దీనునే-కృష్ణుడు-దోంగతనములు చేసునే
ఇకానేమీ చేసునో-మనమూబులు-పాటవమున వస్తివ్మ్మా//కస్తూరి//
అమ్మనే నేరుగనమ్మా-నా త్రోవా-నెబోవుచుండగానూ
నను రవ్వ చేసిరమ్మా-నేనంత-భయపడి వస్తినమ్మా//కస్తూరి//
కొబ్బరికుదకాలనుచు-గోపికలు-గొబ్బుణ పిలువబోవ
కొబ్బరి కూడకాలనుచు-గోపికలు-గుబ్బాలను చూపినారు//కస్తూరి//
పోవ్ర్నమి రోజులందు-జలజాక్షు-లాందరు కూడుకొని
చీరళటు తీసివేసి-గోపికలు-జలకమాడుచు నుందగా//కస్తూరి//
తీశీవుంచిన చీరలు-కృష్నుండు-వేసే ఆ పొన్న మీద
వేశియు వేణు నాదం-ఉడుచు-ఉండే నా మాధవుడు//కస్తూరి//
జలకమ్ము చాలించియు-గోపికలు-మనాచీర లేమాయనే
నమ్మారాడమ్మ కృష్ణుని-ఇకను ఈ-చిన్న గొల్లవాని నేపుడు//కస్తూరి//
ఎంత పని జేస్ేనమ్మా-ఓ చెలియ-ఏమీ యాశ్చర్యమమ్మా
వెదుకుచూ కొందరూండీ-నీళ్ళలో-మునిగియుందీరి కొందరు//కస్తూరి//
అప్పుడు గోపికలలో-ఒక ఇంతి తాజుచి శ్రీ కృష్ణునీ
రారే ఓ అమ్మాలారా-ఈ పొన్న మీదనున్నకృష్ణుని//కస్తూరి//
ఇవ్వరా మయ చీరలు-ఓ కృష్ణ-ఇవ్వరా మయ రవికెలు
దండంబు పెట్టేదారా-కృష్ణయ్య-దయయుంచి దయచెయ్యరా//కస్తూరి//
అందరు ఒక చేతితో-దండంబు పెట్టగా చూచి తాను
పొందుగా మీరందరూ-దండంబు రెండు చేతులాబెట్టరే//కస్తూరి//
ఎంత పని వక్చెననుచు-గోపికలు-మానభంగము నోందిరి
వాసుదేవ తనయునాకును-దండంబు రెండు చేతుల బెట్తీరీ//కస్తూరి//
పొందుగా వాలువలన్నీ-కృష్నుండు-పేరు పేరున ఇక్చేను
నాయత్తా తిత్తూనేమో-యనుచునోక-రోకరితోవగాచీరపుడు//కస్తూరి//
మాయాడు బిడ్డ ఇప్పుడు-కొట్టునో-నా బావ దండించునో
నా మగడు నన్ను బ్రతుక-నివ్వడు-నేనేమి చేతునంమా//కస్తూరి//
కస్తూరి రంగా రంగా-నాయన్న-కావేటి రంగరంగా
నిను బాసీ ఎటునే మరచుండూరా//కస్తూరి//